te_tn/rev/22/06.md

2.1 KiB

General Information:

యోహాను దర్శనం ఆఖరి భాగానికి ఇది ప్రారంభం. 6వ వచనములో దూత యోహానుతో మాట్లాడుతుంది. 7వ వచనములో, యేసు మాట్లాడుచున్నాడు. యుఎస్టి(UST) తర్జుమాలో చూపించిన విధముగా స్పష్టముగా మీరు తెలియజేయగలరు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

These words are trustworthy and true

ఇక్కడ “మాటలు” అనే పదం వారు రూపించిన సందేశమును సూచిస్తుంది. దీనిని ప్రకటన.21:5 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ సందేశం నమ్మకమైనది, సత్యమైనది” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

the God of the spirits of the prophets

దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చును 1) “ఆత్మలు” అనే పదం ప్రవక్తల్లో ఉన్న అంతరంగ స్వభావాన్ని, దేవుడు వారిని ప్రేరేపించు దానిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రవక్తలను ప్రేరేపించిన దేవుడు” లేక 2) “ఆత్మలు” అనే పదం ప్రవక్తలను ప్రేరేపించిన పరిశుద్ధాత్మను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రవక్తలకు తన ఆత్మనిచ్చు దేవుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)