te_tn/rev/21/24.md

670 B

The nations will walk

“రాజ్యములు” అనే పదం రాజ్యాల్లో నివసించు ప్రజలకు పర్యాయముగా ఉపయోగించారు. “తిరుగుతారు” అనే పదం “జీవిస్తారు” అనే పదం రూపకఅలంకారంగా ఉంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వివిధ రాజ్యముల ప్రజలు జీవిస్తారు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])