te_tn/rev/21/22.md

494 B

Lord God ... and the Lamb are its temple

దేవాలయం దేవుని సన్నిధికి సాదృశ్యమైయున్నది. నూతన యేరుషలేంకు దేవాలయం అవసరం లేదని దీని అర్ధం ఎందుకనగా దేవుడు, గొర్రెపిల్ల అక్కడ నివాసం చేస్తారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)