te_tn/rev/21/08.md

1.4 KiB

the cowards

సరియైనది చేయుటకు అతిగా భయపడువారు

the detestable

అతి ఘోరమైనవి చేయువారు

the fiery lake of burning sulfur

గంధకముతో మండుతున్న అగ్ని సరస్సు లేక “గంధకముతో మండుతున్న అగ్నితో నిండియున్న స్థలం”. దీనిని ప్రకటన.19:20 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారో చూడండి. (చూడండి: @)

the second death

రెండవ మారు మరణించుట. ప్రకటన.20:14 మరియు ప్రకటన.21:8 వచనములలో వివరించిన ప్రకారం ఇది అగ్ని సరస్సులో నిత్య శిక్షను అనుభవించినట్లున్నది. దీనిని ప్రకటన.2:11 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “అగ్ని సరస్సులో ఆఖరి మరణము” (చూడండి: rc://*/ta/man/translate/writing-symlanguage)