te_tn/rev/21/02.md

473 B

like a bride adorned for her husband

పెళ్లి కుమారున్ని ఎదుర్కొనడానికి తనను తాను అందముగా తయారు చేసికొనిన పెళ్లి కుమార్తెవలె క్రొత్త యేరుషలేం ఉన్నదని ఇది పోల్చి చెప్పుతుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)