te_tn/rev/20/09.md

700 B

They went

సాతాను సైన్యము వెళ్ళెను

the beloved city

ఇది యేరుషలేమును సూచిస్తుంది.

fire came down from heaven and devoured them

అగ్ని జీవం కలిగియున్నట్లు యోహాను ఇక్కడ మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారిని దహించివేయునట్లు దేవుడు అగ్నిని పరలోకము నుండి కురిపించాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)