te_tn/rev/19/06.md

1022 B

Then I heard what sounded like the voice of a great number of people, like the roar of many waters, and like loud crashes of thunder

యోహాను తాను విన్న శబ్దం మహా జన సమూహము మాట్లాడిందిగా, మహా నీటి ప్రవాహము ఉన్నట్లు మరియు మహా ఉరుము ఉరిమినట్లున్నదని చెప్పుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)

Hallelujah

ఈ పదాన్నికి “దేవునికి స్తోత్రం” లేదా “దేవునికి స్తోత్రము కలుగునుగాక” అని అర్ధం. దీనిని ప్రకటన.19:1 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారో చూడండి. (చూడండి: @)

For the Lord

ప్రభువు గనుక