te_tn/rev/19/05.md

1.4 KiB

a voice came out from the throne

“స్వరం” అనే పదము ఒక వ్యక్తిగా ఉన్నట్లు యోహాను చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సింహాసనం నుండి ఎవరో మాట్లాడారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)

Praise our God

ఇక్కడ “మన” అనే పదము మాట్లాడుతున్నవారిని, దేవుని సేవకులందరిని సూచిస్తుంది. (చూడండి:rc://*/ta/man/translate/figs-inclusive)

you who fear him

ఇక్కడ “భయం” అనే పదం దేవుని గురించిన భయం అని అర్ధం కాదు గాని ఆయనను ఘనపరచాలి అని అర్ధం. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయనను ఘనపరచు మీరందరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

both the unimportant and the powerful

దేవుని ప్రజలందరు అని అర్థమిచ్చుటకు ఈ మాటలను మాట్లాడేవాడు ఉపయోగించారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-merism)