te_tn/rev/18/intro.md

2.1 KiB

ప్రకటన 18 సాధారణ అంశములు

విభజన మరియు క్రమము

కొన్ని అనువాదాలు చదవడానికి సులువుగా ఉండటానికి కవిత్వంలోని ప్రతి పంక్తిని మిగిలిన వచనం కంటే కుడి వైపుకు అమర్చుతాయి. యుఎల్టి(ULT) తర్జుమా ఈ రీతిగా 1-8 వచనాలలో చేసియున్నారు.

ఈ అధ్యాయములోని విశేషమైన అంశములు

ప్రవచనము

బబులోను పడిపోవుట అంటే నాశనమును గురించి దూత ప్రవచించింది. ఇది ఇంతకుముందే జరిగిన్నట్లు చెప్పబడియున్నది. ఇది ప్రవచనములలో సహజమే. రాబోవు న్యాయతీర్పు నిశ్చయముగా జరుగునని ఇది నొక్కి చెప్పుచున్నది. పడిపోవుచున్న బబులోను గూర్చి ప్రజలు విలపించెదరు అని ఆ దూత ప్రవచించెను. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/prophet]] మరియు [[rc:///tw/dict/bible/kt/judge]] మరియు rc://*/ta/man/translate/writing-apocalypticwriting)

ఈ అధ్యాయములోని ప్రాముఖ్యమైన అలంకార పదాలు

రూపకాలంకారం

ప్రవచనములలో అనేక మార్లు రూపకఅలంకారము ఉపయోగించారు. ప్రకటన గ్రంథమంతటి కంటే ఈ అధ్యాయం కొంత అలౌకిక శైలిని కలిగియున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)