te_tn/rev/18/21.md

1.6 KiB

Connecting Statement:

బబులోను గురించి మరియొక దూత మాట్లాడుటను ప్రారంభించెను. ఇంతకుముందు మాట్లాడిన దూతలు కాక ఇది వేరే దూత.

millstone

ధాన్యమును నలుగగొట్టు గుండ్రంగా ఉండే పెద్ద రాయి

Babylon, the great city, will be thrown down with violence and will not be seen anymore

దేవుడు నగరాన్ని పూర్తిగా నాశనం చేస్తాడు. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: దేవుడు బబులోనును అనే గొప్ప నగరాన్ని హింసాత్మకంగా పడగొడతాడు, అది ఇక ఉండదు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

will not be seen anymore

దానిని ఇంకెవరు ఎన్నడూ చూడరు. ఇక అది ఉనికిలో ఉండదు అని చెప్పడానికి కనబడదు అని చెప్పియున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అది తన ఉనికిని కోల్పోవును” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)