te_tn/rev/18/18.md

794 B

General Information:

ఈ వచనములలో “వారు” అనే పదము సముద్ర యాత్రికులను, ఓడ నావికులను సూచిస్తుంది మరియు “ఆమె” అనే పదము బబులోనును సూచిస్తుంది.

What city is like the great city?

ఈ ప్రశ్న ప్రజలకు బబులోను పట్టణము యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “బబులోను వంటి మహా పట్టణము వేరకోటి లేదు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)