te_tn/rev/18/17.md

701 B

whose living is made from the sea

సముద్రం నుండి"" అనే పదం వారు సముద్రంలో ఏమి చేస్తున్నారో సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారి జీవనోపాధి కొరకు సముద్రము మీద ప్రయాణించేవారు” లేక “వస్తువుల వ్యాపారం కొరకై అనేక ప్రాంతములకు సముద్ర మార్గమున ప్రయాణించేవారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)