te_tn/rev/18/16.md

2.5 KiB

the great city that was dressed in fine linen

ఈ అధ్యాయమంతటిలో, బబులోను స్త్రీ వలె సంబోధించారు. బబులోనులోని ప్రజలు సన్నని నారబట్టలు వేసుకొనేవారు గనుక బబులోను సన్నని నారబట్టను ధరించియుండెనని వ్యాపారస్థులు బబులోను గురించి చెప్పిరి. ప్రత్యామ్నాయ తర్జుమా: “సన్నని నారబట్టలు ధరించిన స్త్రీవలెనున్న మహా పట్టణము” లేదా “సన్నని నారబట్టలు ధరించిన స్త్రీలున్న మహా పట్టణము” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

that was dressed in fine linen

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సన్నని నారబట్టలు ధరించిన” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

was adorned with gold

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “బంగారుతో తనను తాను అలంకరించుకొనెను” లేక “బంగారుతో తమను తాము అలంకరించుకొనిరి” లేక “బంగారము వేసుకొనిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

precious jewels

విలువగల రత్నాలు లేక “సంపాదించుకున్న రత్నాలు”

pearls

అందమైన మరియు విలువైన తెల్లని పూసలు. సముద్రంలో నివసించు ఒక విధమైన చిన్న జీవి గవ్వలో అవి ఏర్పడును. దీనిని ప్రకటన.17:4 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/translate-unknown)