te_tn/rev/18/15.md

1.3 KiB

General Information:

ఈ వచనములలో, “ఆమె” అనే మాట బబులోను పట్టణమును సూచిస్తుంది.

because of the fear of her torment

“భయం” మరియు “హింస” అనే నైరూప్య నామవాచక పదములను తొలగించుటకు దీనిని మరియొక రీతిలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆమెను హింసించిన రీతిలో వారిని దేవుడు హింసించారు వారు భయపడినందున” లేదా “ఆమె హింస అనుభవించినట్లు వారు హింస అనుభవించెదరని భయపడినందున” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

weeping and mourning loudly

వ్యాపారస్థులు ఈ విధముగానే చేస్తారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరియు వారు గట్టిగ ఏడ్చుచు విలపించెదరు” (చూడండి: @)