te_tn/rev/18/12.md

2.1 KiB

precious stone, pearls

అనేక విధమైన విలువైన రాళ్ళు. వీటిని ప్రకటన.17:4 వచనంలో ఏవిధముగా తర్జుమా చేసారో చూడండి. (చూడండి: @)

fine linen

అవిసెతో తయారుచేయబడిన విలువైన వస్త్రము. “నారబట్ట” అనే పదం ప్రకటన.15:6 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారో చూడండి. (చూడండి: @)

purple, silk, scarlet

ఊదారంగు బట్ట చాలా విలువగల ముదురు ఎరుపు వస్త్రం. పట్టు వస్త్రము అనేది పట్టు పురుగులు తమ గూళ్ళు కట్టుకున్నప్పుడు వాటి నుండి తీసిన సూక్ష్మమైన దారముతో చేయబడిన మెత్తని గట్టి వస్త్రము. సిందూర వస్త్రం ఎర్రని వస్త్రమైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/translate-unknown)

every vessel of ivory

దంతంతో చేసిన అన్ని విధములైన వస్తువులు

ivory

ఏనుగు లేక నీటి గుర్రము వంటి పెద్ద పశువుల పళ్ళు లేక బయటకు వచ్చిన కోర పన్ను నుండి తీయబడిన అందమైన, బలమైన తెల్లని పదార్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “దంతములు” లేక “విలువగలిగిన పశువుల పళ్ళు” (చూడండి: rc://*/ta/man/translate/translate-unknown)

marble

కట్టడంలో వాడబడిన విలువగల రాయి (చూడండి: rc://*/ta/man/translate/translate-unknown)