te_tn/rev/18/09.md

696 B

General Information:

ఈ వచనములలో “ఆమె” అనే పదం బబులోను పట్టణమును సూచిస్తుంది.

Connecting Statement:

బబులోను గురించి ప్రజలు ఏమని మాట్లాడుకుంటున్నారని యోహాను చెప్పుచున్నాడు.

committed sexual immorality and went out of control with her

లైంగికంగా పాపం చేసిరి, బబులోను ప్రజలు చేసిన విధముగానే వారును వారికి తోచినట్లు చేసిరి