te_tn/rev/18/08.md

814 B

her plagues will come

భవిష్యత్తులో జరుగునది రాకడవలెనున్నదని చెప్పి ఉంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

She will be consumed by fire

అగ్ని మంటలతో కాల్చివేయబడటం అగ్నిచేత తినబడుతుందని అంటారు. దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అగ్ని ఆమెను సంపూర్ణముగా దహించివేయును” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])