te_tn/rev/18/06.md

1.9 KiB

Pay her back as she has paid others back

ఒకనికిచ్చు జీతమువలె శిక్ష ఉన్నదని ఆ స్వరము మాట్లాడుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆమె ఇతరులను శిక్షించినట్లు ఆమె శిక్షించబడును” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

repay her double

ఒకనికిచ్చు జీతమువలె శిక్ష ఉన్నదని ఆ స్వరము మాట్లాడుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆమెను రెండంతలు శిక్షించండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

in the cup she mixed, mix double the amount for her

ఇతరులు శిక్షించబడుట అనేది వారికొరకు ఘాటైన మధ్యమును వారికొరకు సిద్ధపరచినట్లున్నదని ఆ స్వరం చెప్పెను. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆమె ఇతరులకు చేసిన దానికంటే ఆమెకొరకు రెండంతలు శ్రమనే మధ్యమును కలపండి” లేక “ఆమె ఇతరులను శ్రమపెట్టిన దానికంటే రెట్టింపు శ్రమను ఆమె అనుభవించునట్లు చేయుడి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

mix double the amount

దీనికి ఈ అర్ధాలు కూడా ఉండవచ్చును 1) “రెండంతలు సిద్ధపరచండి” లేక 2) “రెండంతలు ఘాటుగా చేయండి”