te_tn/rev/18/05.md

1.2 KiB

Her sins have piled up as high as heaven

కుప్పగా కూర్చబడిన వస్తువులవలె బబులోను పాపములు ఉన్నవని ఆ స్వరము మాట్లాడుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆమె పాపములు కుప్పగా కుర్చబడినప్పుడు అవి పరలోకమును తాకే అంత ఎత్తుగా ఉన్నవి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

has remembered

అప్పుడు దేవుడు జ్ఞాపకము చేసికొనెను లేక “దేవుడు ఆలకించుటకు ప్రారంభించెను.” దేవుడు మరచిపోయిన దానిని మరల జ్ఞాపకము చేసుకున్నారని దీని అర్థము కాదు. “జ్ఞాపకం చేసుకోవడం” అనే మాటను ప్రకటన.16:19 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారో చూడండి. (చూడండి: @)