te_tn/rev/17/12.md

865 B

Connecting Statement:

యోహానుతో మాట్లాడుటను దూత కొనసాగించుచున్నది. ఇక్కడ క్రూర మృగము యొక్క పది కొమ్ములను గూర్చి అతను వివరించుచున్నాడు.

for one hour

మీ భాషలో దినమును 24 గంటల చొప్పున విభజించనియెడల దానికి తగినట్లు వేరే పదములను ఉపయోగించవెలెను. ప్రత్యామ్నాయ తర్జుమా: “కొంతకాలం మాత్రమే” లేక “ఒక దినంలో కొంత సమయం మాత్రమే” (చూడండి: rc://*/ta/man/translate/translate-unknown)