te_tn/rev/17/05.md

858 B

On her forehead was written a name

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆమె నొసటి మీద ఎవరో ఒక పేరును రాశారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

Babylon the great

ఆ పేరు ఆ స్త్రీని సూచించుచున్నదని చెప్పడం అవసరం అనిపిస్తే దానిని ఒక వాక్యములో వ్రాయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను బహుబలం కలిగియున్న బబులోనును” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)