te_tn/rev/14/14.md

1.8 KiB

(no title)

యోహాను తన దర్శనములోని తరువాతి భాగాన్ని వివరించుట ప్రారంభించాడు. ఈ భాగము మనుష్య కుమారుడు భూమి మీద పంట కొయ్యడం గురించి చెప్పుచున్నది. పంటను కొయ్యడం దేవుడు ప్రజలకు తీర్పు చెప్పడానికి సాదృశ్యముగా ఉంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-symlanguage)

one like a son of man

ఈ మాట ఒక మానవాకారం అనగా మనుష్యుని పోలిన ఒకరిని గూర్చి వివరించుచున్నది. ఇటువంటి మాటను ప్రకటన.1:13 వచనములో ఏరితిగా తర్జుమా చేసారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)

golden crown

ఇది ఒలీవ కొమ్మలతో లేక పొన్నచెట్టు ఆకులతో గుండ్రంగా చుట్టబడిన పుష్పపు గుచ్చమును పోలియున్నది కానీ ఇది బంగారుతో చేయబడియుండెను. ఉదాహరణలు వాస్తవానికి ఆకులతో చేయబడి పరుగుపందెములో గెల్చినవారు తమ తల మీద ధరించారు.

sickle

గడ్డి, ధాన్యము మరియు తీగలను కోయడానికి ఉపయోగించే వంకరగా చేసిన పదునైన పరికరం