te_tn/rev/14/13.md

1.2 KiB

the dead who die

చనిపోయే వారు

who die in the Lord

ప్రభువులో ఉంటూ చనిపోయే వారు. తమ శత్రువుల చే చంపిన ప్రజలను ఇది సూచించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువులో ఉన్నందుకు చనిపోయినవారు” (చూడండి: @)

labors

బాధ, ప్రయాసలు

their deeds will follow them

ఈ పనులు వారు సజీవంగా ఉన్నట్లు మరియు వాటిని చేసిన వారిని అనుసరించగలరని మాట్లాడుతారు. దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చును 1) “ఈ ప్రజలు చేసిన మంచి పనుల గురించి ఇతరులు తెలుసుకొంటారు” లేదా 2) “వారు చేసిన పనుల చొప్పున దేవుడు వారికి ప్రతిఫలమిస్తాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)