te_tn/rev/14/11.md

707 B

Connecting Statement:

మూడవ దూత మాట్లాడుటను కొనసాగించింది.

The smoke from their torment

“వారి యాతన” అనే పదం వారిని యాతన పరచే అగ్నిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆ అగ్నినుండి వచ్చు పొగ వారికి యాతన కలుగజేస్తుంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

they have no rest

వారికి విరామం ఉండదు లేదా “వారి యాతన ఆగదు”