te_tn/rev/14/10.md

1.9 KiB

will also drink some of the wine of God's wrath

దేవుని ఆగ్రహ పాత్రలోని ద్రాక్షారసం త్రాగటం అనేది దేవుని చేత శిక్షకి సాదృశ్యముగా ఉంది. ప్రత్యామ్నాయ తర్జుమా “దేవుని ఉగ్రతకు సాదృశ్యమైయున్న ద్రాక్షారసం వారు త్రాగుదురు” (చూడండి: rc://*/ta/man/translate/writing-symlanguage)

that has been poured undiluted

దీనిని క్రియాశీల రూపంలో అనువాదం చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు సంపూర్ణ శక్తిని కుమ్మరించియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

that has been poured undiluted

ద్రాక్షారసంలో నీళ్ళు కలపలేదని దీని అర్ధం. అది చాలా ఘాటుగా ఉంటుంది, దానిని ఎక్కువగా త్రాగినవారు ఎక్కువగా మత్తులుగా ఉంటారు. అంటే దేవుని కోపం కొంచెముగా ఉండునని కాదుగాని అది మహా ఆగ్రహముగా ఉండునని అర్థము. (చూడండి: rc://*/ta/man/translate/writing-symlanguage)

cup of his anger

ఈ సంకేతిక పాత్ర దేవుని కోపాన్ని సూచించే ద్రాక్షారసాన్ని కలిగి ఉంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-symlanguage)