te_tn/rev/14/08.md

2.3 KiB

Fallen, fallen is Babylon the great

బబులోను పడిపోవుట నాశనమైపోయినట్లున్నదని దేవదూత చెప్పుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మహా బబులోను నాశనమైపోయెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

Babylon the great

మహా నగరమైన బబులోను లేదా “బబులోను అనే ప్రాముఖ్యమైన పట్టణము.” ఇది బహుశ అతి పెద్దదిగాఉండి, ధనము మరియు పాపముతో నిండిన రోమా పట్టణానికి సాదృశ్యముగా ఉంది. (చూడండి:rc://*/ta/man/translate/writing-symlanguage)

who persuaded

బబులోను ప్రజలతో నిండిన నగరానికి బదులుగా ఒక వ్యక్తిలాగా మాట్లాడతారు (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

to drink the wine of her immoral passion

ఇది ఆమెతో లైంగికపరమైన అనైతిక భావోద్వేగాలలో పాల్గొనే చర్యకు గురుతుగా ఉంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆమెవలె లైంగిక అనైతికత కలిగియుండడం” లేక “లైంగిక పాపములో ఆమెవలె త్రాగియుండడం” (చూడండి: rc://*/ta/man/translate/writing-symlanguage)

her immoral passion

ఆమెతో పాటు ఇతర వ్యక్తులు పాపం చేసిన వేశ్యలా బబులోను మాట్లాడుతుంది. ఇది బహుశ ద్వంద్వార్థాలు కలిగియుండవచ్చును: అక్షరార్థమైన లైంగిక అనైతికత, అబ్బద్దపు దేవుళ్ళను పూజించుట. (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)