te_tn/rev/14/07.md

874 B

the hour of his judgment has come

ఇక్కడ “సమయం” అనే పదం దేనికొరకో సమయం కేటాయించారు అనేదానికి సాదృశ్యముగా, సమయం “వచ్చియున్నది” అనే పదం ఏర్పరచిన సమయానికి రూపకఅలంకారంగా ఉపయోగించారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “న్యాయతీర్పు కొరకు దేవుడు ఏర్పరచుకున్న సమయం ఇదే” లేదా “దేవుడు ప్రజలకు తీర్పు చెప్పు సమయం ఇదే” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-abstractnouns]])