te_tn/rev/14/05.md

394 B

No lie was found in their mouth

వారి “నోళ్ళు” వారు చెప్పిన సంగతులను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు మాట్లాడినప్పుడు అబద్దమాడలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)