te_tn/rev/14/04.md

2.3 KiB

have not defiled themselves with women

దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చును 1) “ఎప్పుడు స్త్రీతో ఎటువంటి అనైతికపరమైన లైంగిక సంబంధాలు కలిగియుండలేదు” లేక 2) “స్త్రీతో ఎటువంటి లైంగిక సంబంధము కలిగియుండలేదు.” స్త్రీతో సాంగత్యము చేయుట విగ్రహారాధనకు చిహ్నంగా ఉన్నది.

they have kept themselves sexually pure

దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చును 1) “వారి భార్య కాని స్త్రీతో వారు లైంగిక సంబంధము కలిగియుండలేదు” లేక 2) “వాళ్ళు పెళ్ళికాని వారైయుండిరి.”

follow the Lamb wherever he goes

గొర్రెపిల్ల చెప్పిన వాటిని పాటించడం అంటే అతనిని వెంబడించినట్లుగా చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “గొర్రెపిల్ల చెప్పినదే వారు చేయుదురు” లేక “వారు గోర్రెపిల్లకు విధేయులైయుందురు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

redeemed from among mankind as firstfruits

పంటకోత అయిన తరువాత దేవునికి అర్పించే మొదటి కానుకకు ప్రథమఫలం అనే రూపకఅలంకార పదాన్ని ఇక్కడ ఉపయోగించారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “రక్షణ విషయమైన ప్రత్యేక పండుగలో మిగిలిన మనుష్యుల మధ్యలో నుండి వీరిని వేరుపరచి కొని ఉన్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)