te_tn/rev/13/18.md

1.7 KiB

General Information:

ఈ వచనము యోహాను దర్శనములో ఒక విరామంగా ఉన్నది. అతని చదువరులకు అతడు ఒక హెచ్చరికను ఇస్తున్నాడు.

This calls for wisdom

జ్ఞానం అవసరం లేదా “దీని గురించి మీరు జ్ఞానము కలిగియుండవలెను”

If anyone has insight

“తెలివి” అనే పదాన్ని “అర్థం చేసుకోవడం” అనే క్రియాపదముతో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరైనా అర్థం చేసుకోగలిగితే అర్థం చేసుకోండి మరియు విధేయులైయుండుడి” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

let him calculate the number of the beast

ఆ మృగం యొక్క సంఖ్యను వాడు లెఖించుటకు అతడు జ్ఞానము కలిగియుండవలెను లేదా “ఆ మృగం యొక్క సంఖ్య, అర్థమును అతడు తెలుసుకొనవలెను”

is the number of a human being

దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చును 1) ఆ సంఖ్య ఒక్క వ్యక్తిని సూచిస్తుంది లేక 2) ఆ సంఖ్య ప్రజలందరిని సూచిస్తుంది.