te_tn/rev/13/17.md

1.1 KiB

It was impossible for anyone to buy or sell unless he had the mark of the beast

మృగం గుర్తు ఉన్నవారు మాత్రమే వస్తువులను అమ్మగలరు లేదా కొనగలరు. భూమిలోనుండి వచ్చిన మృగం చెప్పిన సంగతులను వివరంగా స్పష్టముగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆ మృగం గురుతు ఉన్నవారు మాత్రమే వస్తువులను అమ్మగలరు లేక కొనగలరని అతడు ఆజ్ఞాపించెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

the mark of the beast

ఇది ఒక గురుతుగా ఉండెను, ఆ గురుతును కలిగినవాడు ఆ మృగాని పూజించువాడు అని అది సూచనగా ఉండెను.