te_tn/rev/13/10.md

3.0 KiB

If anyone is to be taken

ఎవరు కొనిపోబడవలెనని ఎవరో నిర్ణయించియున్నారని ఈ మాటకు అర్థమైయున్నది. అవసరమైతే, అది ఎవరు నిర్ణయించారని అనువాదకులు స్పష్టముగా తెలియజేయగలరు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒకరిని తీసుకోవాలి అని దేవుడు నిర్ణయించినట్లయితే ""లేదా"" అది దేవుని చిత్తమైతే ఎవరైనా తీసుకోవాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

If anyone is to be taken into captivity

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. “చెరలోకి” అనే నామవాచకమును “బంధించు” అనే క్రియాపదముతో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “శత్రువు ఒక వ్యక్తిని బంధించడం దేవుని చిత్తమైతే” (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]] మరియు [[rc:///ta/man/translate/figs-abstractnouns]])

into captivity he will go

“చెరలోకి” అనే నామవాచకమును “బంధించు” అనే క్రియాపదముతో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతడు బంధించబడును” లేక “శత్రువు అతనిని బంధించును” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

If anyone is to be killed with the sword

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “శత్రువు కత్తితో ఒకరిని చంపుట దేవుని చిత్తమైతే” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

with the sword

కత్తి యుద్ధాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""యుద్ధంలో” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

he will be killed

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “శత్రువు అతనిని చంపును” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

Here is a call for the patient endurance and faith of the saints

దేవుని పరిశుద్ధ ప్రజలు సహనం కలిగి విశ్వాసం కలిగి ఉండాలి