te_tn/rev/13/09.md

2.3 KiB

General Information:

ఈ వచనములు యోహాను దర్శనములో ఒక విరామంగా ఉన్నవి. అతని చదువరులకు అతడు ఒక హెచ్చరికను ఇస్తున్నాడు.

If anyone has an ear, let him hear

యేసు చెప్పిన మాటలు ప్రాముఖ్యమైనవని, వాటిని అర్థం చేసుకొని ఆచరించుటకు కొంత ప్రయాసకలదని ఆయన నొక్కి చెప్పుచున్నాడు. “చెవులుంటే” అనే పదం అర్థం చేసుకొనుటకు మరియు దానికి విధేయులైయుండుటకు సమానార్థ పదములుగా ఉన్నవి. ప్రకటన.2:7 వచనములో ఇటువంటి మాటను ఏవిధముగా తర్జుమా చేసారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరైనా వినగలిగితే వినండి” లేక “ఎవరైనా అర్థం చేసుకోగలిగితే అర్థం చేసుకోండి మరియు విధేయులైయుండుడి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

If anyone ... let him hear

యేసు తన ప్రేక్షకులతో నేరుగా మాట్లాడుతున్నాడు కాబట్టి, మీరు ఇక్కడ రెండవ వ్యక్తిని ఉపయోగించడానికి ఇష్టపడవచ్చు. ప్రకటన.2:7 వచనములో ఇటువంటి మాటను ఏవిధముగా తర్జుమా చేసారని చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరైన వినగలిగితే వినండి” లేదా “ఎవరైనా అర్థం చేసుకోగలిగితే అర్థం చేసుకొని విధేయులైయుండుడి” (చూడండి: rc://*/ta/man/translate/figs-123person)