te_tn/rev/13/04.md

1.6 KiB

dragon

ఇది చాలా పెద్దదిగా, అతి భయంకరముగా, ఒక బల్లిని పోలియుండెను. యూదా ప్రజలకు ఇది కీడు, అలజడికి గుర్తుగా ఉన్నది. ఘటసర్పమును “అపవాది లేదా సాతాను” అని గుర్తించారు. ప్రకటన.12:3 వచనములో దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/writing-symlanguage)

he had given his authority to the beast

అతనికి ఎంత శక్తియున్నదో అంత శక్తి ఆ మృగానికి కలుగజేసెను

Who is like the beast?

ఈ ప్రశ్న వారు మృగం గురించి ఎంత ఆశ్చర్యపోయారో చూపిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మృగం వలె ఎవరూ శక్తివంతులు కాదు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Who can fight against it?

ఈ ప్రశ్న ప్రజలు మృగం యొక్క శక్తికి ఎంత భయపడ్డారో చూపిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆ మృగముతో పోరాడి గెల్చినవాడు ఎవడును లేడు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)