te_tn/rev/13/02.md

1.8 KiB

dragon

ఇది చాలా పెద్దదిగా, అతి భయంకరముగా, ఒక బల్లిని పోలియుండెను. యూదా ప్రజలకు ఇది కీడు, అలజడికి గుర్తుగా ఉన్నది. ఘటసర్పమును “అపవాది లేదాసాతాను” అని గుర్తించారు. ప్రకటన.12:3 వచనములో దీనిని ఎలా తర్జుమా చేసారని చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/writing-symlanguage)

The dragon gave his power to it

ఘటసర్పము ఆ మృగమును తనంత శక్తివంతమైనదిగా చేసెను. అతడు ఆ మృగముకు తన శక్తిని ఇచ్చుట ద్వారా తాను ఏమి కోల్పోలేదు.

his power ... his throne, and his great authority to rule

అతని అధికారాన్ని సూచించడానికి ఇవి మూడు మార్గాలు, మరియు కలిసి వారి అధికారం గొప్పదని నొక్కి చెప్పారు.

his throne

“సింహాసనం” అనే పదం ఇక్కడ ఘటసర్పము రాజ్యాధికారాన్ని సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతని రాజ్యాధికారం” లేక “రాజుగా పరిపాలించుటకు అతని అధికారం” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)