te_tn/rev/11/12.md

860 B

Then they will hear

దీనికి ఈ అర్థాలు కూడా ఉండవచ్చు 1) ఇద్దరు సాక్ష్యులు వింటారు లేక 2) ఇద్దరు సాక్ష్యులకు చెప్పిన సంగతులను ప్రజలు వింటారు.

a loud voice from heaven

“స్వరం” అనే పదం మాట్లాడుచున్న వ్యక్తిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పరలోకము నుండి వారితో ఎవరో గట్టిగా మాట్లాడినారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

say to them

ఇద్దరు సాక్ష్యులతో చెప్పిన