te_tn/rev/11/06.md

1.1 KiB

to close up the sky so that no rain will fall

ఆకాశము తెరచి వర్షించునట్లు, వర్షము ఆపివేయునట్లు మూయబడుటకు ఆకాశముకు తలుపులున్నట్లు యోహాను చెప్పుతున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆకాశము నుండి వర్షము కుమ్మరించబడునట్లు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

to turn

మార్పుచెందుటకు

to strike the earth with every kind of plague

ఒకడు భూమిని కర్రతో కొట్టులాగున తెగుళ్ళున్నవని యోహాను చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “భూమి మీద అన్ని విధములైన తెగుళ్ళు కలుగులాగున” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)