te_tn/rev/11/03.md

1.1 KiB

Connecting Statement:

దేవుడు యోహానుతో మాట్లాడుతాను కొనసాగించుచున్నాడు.

for 1,260 days

ఒక వెయ్యి రెండు వందల అరవై రోజులు లేక “పన్నెండు వందల అరవై రోజులు” (చూడండి: rc://*/ta/man/translate/translate-numbers)

days, clothed in sackcloth

వారు గోనెపట్ట ఎందుకు కట్టుకున్నారని వివరించి చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దుఃఖించు వస్త్రములను ధరించుకొని, దినములు” లేక “దినములు: వారు దుఃఖములో ఉన్నారని చూపించుటకు గుచ్చుకోను వస్త్రములు ధరించియుండిరి” (చూడండి: [[rc:///ta/man/translate/translate-unknown]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])