te_tn/rev/10/03.md

827 B

Then he shouted

తరువాత దూత కేక వేశాడు

the seven thunders spoke out

ఉరుము అనే పదాన్ని ఒక వ్యక్తి మాట్లాడుచునట్లుగా వివరించి ఉంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఏడు ఉరుములు మహా శబ్దమును కలుగజేసెను” లేక “ఉరుము ఏడు మార్లు మహా శబ్దముతో ధ్వనించెను” (చూడండి: @)

seven thunders

ఉరుము ఏడు మార్లు ధ్వనించినందున అది ఏడు వెవ్వేరు “ఉరుములు” అని చెప్పబడియున్నది.