te_tn/rev/09/14.md

1.2 KiB

The voice said

స్వరము మాట్లాడుచున్న వ్యక్తిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మాట్లాడుచున్న వ్యక్తి చెప్పెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

the four angels who are bound

దూతలను ఎవరు బంధించియున్నారని వాక్యము చెప్పుటలేదు, కాని వాటిని బంధించాలని దేవుడు ఎవరికో చెప్పియున్నాడని మనకు తెలియవచ్చుచున్నది. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: బంధించాలని దేవుడు వారికి ఆజ్ఞాపించిన నాలుగు దూతలు” లేదా “బంధించాలని దేవుడు ఎవరికో ఆజ్ఞాపించిన నాలుగు దూతలు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)