569 B
569 B
a huge star fell from the sky, blazing like a torch
పెద్ద నక్షత్రము ఆకాశము నుండి ధగధగమంటూ క్రిందికి పడిపోయెను. పెద్ద నక్షత్రము అగ్ని మండుచున్న కాగడలా ఉంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)
torch
వెలుగునిచ్చుటకు ఒక కట్టెకు చివరి భాగంలో అగ్ని మండుచుండును