te_tn/rev/08/07.md

1.0 KiB

It was thrown down onto the earth

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దూత భూమి మీదకి రక్తముతో కలిసిన వడగండ్లను నిప్పును విసిరి వేయును” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

a third of it was burned up, a third of the trees were burned up, and all the green grass was burned up

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “అది భూమిలో మూడవ భాగమును కాల్చివేయును, మూడవ వంతు చెట్లు మరియు పచ్చని గడ్డినంతటిని తగులబెట్టును” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)