# filled it with fire
“అగ్ని” అనే పదం బహుశః మండుచున్న బొగ్గులను సూచించుచుండవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దానిని మండుచున్న బొగ్గులచే నింపుడి” లేక “దానిని అగ్ని కణములతో నింపుడి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])