te_tn/rev/07/12.md

1.1 KiB

Praise, glory ... be to our God

మన దేవుడు సమస్త స్తుతి, మహిమ, జ్ఞానము, వందనములు, ఘనత, శక్తి మరియు బలములకు యోగ్యుడైయున్నాడు

Praise, glory ... thanksgiving, honor ... be to our God

దేవునికి స్తుతి, మహిమ, మరియు ఘనతలు ఎలా చెల్లించాలని చూపించుటకు “ఇవ్వండి” అనే క్రియాపదాన్ని ఉపయోగించడమైనది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనము తప్పకుండ మన దేవునికి స్తుతి, మహిమ, వందనాలు మరియు ఘనతలు చెల్లించాలి”

forever and ever

ఈ రెండు పదాలు ప్రాథమికంగా ఒకే విషయం అని అర్ధం మరియు ప్రశంసలు అంతం కాదని నొక్కి చెబుతున్నాయి.