te_tn/rev/07/01.md

889 B

General Information:

ముద్ర వేయించుకొన్న 144,000 మంది దేవుని దాసుల దర్శనాన్ని వివరించుటానికి యోహాను ఆరంభించాడు. గొర్రెపిల్ల ఏడవ ముద్రకు ముందు అనగా ఆరవ ముద్రను విప్పిన వెంటనే వారికున్న ముద్ర మారిపోవును.

the four corners of the earth

భూమి కాగితం లాగా చదునుగా, చతురస్రంగా ఉన్నట్లు మాట్లాడుతుంది. ""నాలుగు మూలలు"" అనే పదం ఉత్తర, దక్షిణ, తూర్పు మరియు పడమరలను సూచిస్తుంది.