te_tn/rev/05/12.md

1.6 KiB

Worthy is the Lamb who has been slaughtered

వధించబడన గొర్రెపిల్ల విలువైనది

to receive power, wealth, wisdom, strength, honor, glory, and praise

వీటినన్నిటిని గొర్రెపిల్ల కలిగియున్నది. వాటినన్నిటిని కలిగియుండడము కీర్తిని కలిగియుండడమే అనే మాటను వాటినన్నిటిని పొందుకొనుటగా చెప్పబడియున్నది. నైరూప్య నామవాచకములన్నిటిని తీసివేయుటకు దీనిని స్పష్టముగా మరలా చెప్పవచ్చును. [ప్రకటన.4:11] (../04/11.md) వచనములో ఇదే విధమైన వాక్యమును మీరు ఎలా తర్జుమా చేశారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన శక్తివంతుడైయున్నందున, ఆయన శ్రీమంతుడైనందున, జ్ఞానియైనందున, మరియు బలముగలవాడైనందున ప్రతియొక్కరు ఆయనను ఘనపరుస్తారు, మహిమ పరుస్తారు మరియు ఆయనను స్తుతిస్తారు. (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-abstractnouns]])