te_tn/rev/05/08.md

1.8 KiB

the Lamb

ఇది అతి చిన్న మగ గొర్రెపిల్ల. ఇక్కడ ఈ పదం క్రీస్తును సూచించుటకు సంకేతపరముగా ఉపయోగించబడియుండెను. [ప్రకటన.5:6] (../05/06.md) వచనంలో దీనిని మీరు ఎలా తర్జుమా చేశారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/writing-symlanguage)

twenty-four elders

24 పెద్దలు. [ప్రకటన.4:4] (../04/04.md) వచనంలో దీనిని మీరు ఎలా తర్జుమా చేశారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/translate-numbers)

fell down

నేల మీద పడిపోయారు. వారు గొర్రెపిల్లను ఆరాధిస్తున్నట్లు చూపించుటకు వారు తమ ముఖములను నేల మీదకి ఆనించిరి. వారు దీనిని ఉద్దేశపూర్వకముగానే చేసిరి; వారు ఆకస్మికముగా లేక అనుకోకుండా క్రిందకి పడలేదు.

Each of them

ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) “జీవులలో మరియు పెద్దలలో ప్రతియొక్కరూ” లేదా 2) “పెద్దలలో ప్రతియొక్కరు.”

a golden bowl full of incense, which are the prayers of the saints

ఇక్కడ ధూపం భగవంతుని విశ్వాసుల ప్రార్థనలకు చిహ్నం. (చూడండి: rc://*/ta/man/translate/writing-symlanguage)