te_tn/rev/05/05.md

1.8 KiB

Look

వినండి లేదా ""నేను మీకు చెప్పబోయే విషయాల మీద శ్రద్ధ చూపండి

The Lion of the tribe of Judah

గొప్ప రాజు అవుతాడని దేవుడు వాగ్ధానం చేసిన యూదా గోత్రమునుంచి వచ్చిన మనిషికి ఇవ్వబడిన పేరు ఇది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యూదా గోత్రపు సింహమని పిలువబడే వ్యక్తి” లేక “యూదా గోత్రపు సింహమని పిలువబడే రాజు”

The Lion

రాజు సింహమన్నట్లుగా రాజును గూర్చి చెప్పి ఉంది, ఎందుకంటే సింహము చాలా బలమైనది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the Root of David

గొప్ప రాజు అవుతాడని దేవుడు వాగ్ధానం చేసిన దావీదు సంతానం కొరకు ఈ పేరు పెట్టి ఉంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దావీదు చిగురైన వ్యక్తి”

the Root of David

దావీదు కుటుంబము ఒక చెట్టుగా, ఆయన ఆ చెట్టునుండి వచ్చిన చిగురు సంతానంగా విషయమై చెప్పి ఉంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దావీదు సంతానం” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)