te_tn/rev/04/11.md

1003 B

our Lord and our God

మన ప్రభువు దేవుడు. ఈయనే సింహాసనంమీద \nకూర్చొన్న వ్యక్తి ఈయనే.

to receive glory and honor and power

ఇవి దేవుడు ఎల్లప్పుడూ కలిగి ఉన్నాడు. అవి కలిగియుండుట అనేది ప్రశంశనీయం అనే మాట వాటిని పొందుకొనునట్లుగా చెప్పింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీ మహిమ, ఘనత ప్రభావాలు కొరకై ప్రశంశనీయం” లేక “నీ మహిమనుబట్టి, ఘనతనుబట్టి, ప్రభావాన్ని బట్టి ప్రతియొక్కరు నిన్ను కీర్తించెదరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)