te_tn/rev/04/10.md

2.1 KiB

twenty-four elders

24 పెద్దలు. [ప్రకటన.4:4] (../04/04.md) వచనంలో దీనిని మీరు ఎలా తర్జుమా చేశారో చూడండి.

fall down

అవి ఆరాధించుచున్నవని చూపించుటకు అవి ఉద్దేశపూర్వకముగానే నేలకు తమ ముఖములను ఆనించియుండెను.

They lay their crowns before the throne

ఈ కిరీటలు అన్ని వాస్తవానికి ఒలీవ కొమ్మలతో లేక పొన్నచెట్ట ఆకులతో కట్టిన మాలలుగా ఉన్నవి, బంగారంతో బాగా కొట్టబడ్డాయి. పెద్దలందరూ గౌరవపూర్వకంగా నేల మీద తమ కిరీటాలను ఉంచిరి. ఇది దేవుని పరిపాలన చేయుటకు దేవుని అధికారమునకు వారు సమర్పించుకొన్నారు అని చూపించింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారందరూ ఆయనకు సమర్పించికొన్నారని చూపించుటకు సింహాసనం ఎదుట వారు తమ కిరీటాలను ఉంచిరి” (చూడండి: rc://*/ta/man/translate/translate-symaction)

lay

ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) స్థలముకు లేదా 2) ఏదైనా పనికిరానిదన్నట్లుగా, బలవంతముగా క్రిందకి విసిరివేసిరి (“విసిరివేయుట,” [ప్రకటన.2:22] (../02/22.md)). పెద్దలు గౌరవపూర్వకముగా నడుచుకొన్నారని చదివే వారు అర్ధం చేసుకోవాలి.